kntv
kntv

వాకాడు స్వర్ణముఖిలో వరద ప్రభావం ఉధృతం.

1 hour ago

వాకాడు స్వర్ణముఖిలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఎగువ నుంచి నుంచి వచ్చే నీటిని తూపులి కాలువకు స్వర్ణముఖి జలాలు విడుదలచేస్తున్నారు. వరద ప్రవాహం ఉధృతం అయితే దిగువ భాగానికి జలాలు విడుదల చేస్తారు. నదిలోకి జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.