kntv
kntv

పోలీసుల అదుపులో వైఎస్సార్‌సీపీ నేత అల్లూరు అనిల్ రెడ్డి

37 minutes ago

 

తడలో వైఎస్సార్‌సీపీ నాయకుడు అల్లూరు అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవ హారంలో ఈ చర్య జరిగినట్లు తెలుస్తోంది. దీనిని అక్రమ అరెస్టుగా పేర్కొంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
Next Article
కామన్వెల్త్ ఆసియా క్రీడల 100 మీటర్ల ఛాంపియన్ దిలీప్ గవిట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment