kntv
kntv

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

51 minutes ago

శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన ముఖ్య అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కేంద్ర కార్యాలయంలో ఈ చేరిక జరిగింది. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదిత రులు పాల్గొన్నారు.

 
Click here to Read More
Previous Article
డ్రగ్స్ గ్యాంగ్‌స్టర్ల సమస్యపై రాజకీయం వద్దు: అమన్ అరోరా
Next Article
పోలీసుల అదుపులో వైఎస్సార్‌సీపీ నేత అల్లూరు అనిల్ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment