kntv
kntv

ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కుటుంబం దసరా వేడుకలు

1 hour ago

తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో కుటుం బ సభ్యులతో కలిసి దసరా వేడుకలు నిర్వహించారు. వేద పండితుల సమక్షం లో వాహన, ఆయుధ పూజలు చేసి, శమీ వృక్షానికి పూజలు చేశారు. ఈ కార్యక్ర మంలో కేటీఆర్ దంపతులు, హిమాన్షు, పార్టీ నేతలు పాల్గొన్నారు.