kntv
kntv

దెందులూరులో 19 MPTC స్థానాలకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

1 hour ago

దెందులూరు మండలంలోని 19 MPTC స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు.