kntv
kntv

నాయుడుపేట వైకాపా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా రాజేశ్వరమ్మ

1 hour ago

నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఖరారయ్యారు. మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్‌రెడ్డి సతీమణి అయిన ఆమె నామినేషన్ దాఖలు చేయడంతో అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వైకాపా సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య చొరవతో ఆమెను బరిలోకి దింపినట్లు సమాచారం.

Click here to Read More
Previous Article
మహిళలపై దాడి ఆరోపణలు -అన్నీ రాజా హెచ్చరిక
Next Article
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చల్లా బ్రహ్మం నామినేషన్..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment