kntv
kntv

మహిళలపై దాడి ఆరోపణలు -అన్నీ రాజా హెచ్చరిక

1 hour ago

మహిళా నిరసనకారులపై పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసు అధికారులను కలిసిన సీపీఐ నేత అన్నీ రాజా.. ఈ అంశాలను అద నపు డీసీపీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో రెండు రో జుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. హామీ నిలబెట్టు కోకపోతే మళ్లీ వస్తామని స్పష్టం చేశారు.