kntv
kntv

మోదీ పర్యటనకు కెనడా మంత్రి ఆహ్వానం

1 hour ago

ఈ ఏడాది ప్రధాని మోదీ కెనడాలో పర్యటించనున్నారని ఆ దేశ వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధూ తెలిపారు. పీయూష్ గోయల్‌ను కూడా ఆహ్వానిస్తామన్నారు. 2035 నాటికి అమెరికాయేతర ఎగుమతులను 300 బిలియన్ డాలర్లకు పెంచ డమే లక్ష్యమని, గత ఏడాది ఇవి 17 శాతం వృద్ధి చెంది 33 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు.
Click here to Read More
Previous Article
అమెరికా-రష్యా డీజిల్ ఒప్పందం ప్రమాదకరం: మెలోనీ

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment