kntv
kntv

అమెరికా-రష్యా డీజిల్ ఒప్పందం ప్రమాదకరం: మెలోనీ

1 hour ago

అమెరికా, రష్యా మధ్య డీజిల్ సరఫరా ఒప్పందం అత్యంత ప్రమాదకరమైన నిర్ణ యమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలకు ర ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నా లకు ఈ ఒప్పందం విరుద్ధంగా ఉందని అక్టోబర్ 14న వ్యాఖ్యానించారు.