kntv
kntv

చెన్నైకి కృష్ణా జలాలు.. చంద్రబాబు, విజయ్ కీలక భేటీ

1 hour ago

తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి కృష్ణా జలాల సరఫరాపై ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. విజయవాడలో చంద్ర బాబు నాయుడు, జోసెఫ్ విజయ్ అక్టోబర్ 13న సమావేశం కానున్నారు. జలాశ యాల్లో నీటి నిల్వలు తగ్గడంతో నీటి పంపిణీపై ఈ చర్చకు ప్రాధాన్యం ఏర్ప డింది.

 
Click here to Read More
Previous Article
కేరళ అసెంబ్లీలో ఆరోగ్య రంగంపై వాడీవేడి చర్చ
Next Article
బిమ్‌స్టెక్ దేశాల తొలి భేటీ- అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment