kntv
kntv

కేరళ అసెంబ్లీలో ఆరోగ్య రంగంపై వాడీవేడి చర్చ

1 hour ago

కేరళ అసెంబ్లీలో రాష్ట్ర ఆరోగ్య రంగంపై అధికార యూడీఎఫ్, ప్రతిపక్ష ఎల్‌డీ ఎఫ్ మధ్య మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. మందుల కొరత, సిబ్బంది బదిలీలు, తొలగింపులు, వైద్య నిర్లక్ష్య ఘటనలను ఎల్‌డీఎఫ్ ప్రస్తావిస్తూ ఆరోగ్య వ్యవస్థపై విమర్శలు చేసింది.