kntv
kntv

అలసటకు పోషక పానీయం.. రాగి డ్రింక్‌ ఇలా తయారు చేయండి

44 minutes ago

 

రాగిపిండి, బాదం, బెల్లంతో తయారుచేసే రాగి డ్రింక్‌ పోషకాలతో కూడిన పానీ యం. ఇందులోని కాల్షియం, ఐరన్‌, ప్రోటీన్లు శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి. రాగిపిండిని నీటిలో ఉడికించి, బెల్లం, బాదం పేస్ట్‌, యాలకుల పొడి కలిపితే రుచికరమైన పానీయం సిద్ధమవుతుంది. తరచూ నీరసం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.