kntv
kntv

ఐరాస వేదికపై భారత గొంతుక వినిపించిన ఎంపీ తనూజ రాణి

42 minutes ago

ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజ రాణి భారత ఎంపీల బృందంలో సభ్యురాలిగా పాల్గొన్నారు. ‘పని సంస్థీ కరణ’పై ప్రసంగిస్తూ ఐరాస పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, సమర్థ త పెంపునకు సంస్కరణలు కొనసాగాలని సూచించారు.

Click here to Read More
Previous Article
గుడ్లవల్లేరు మండలంలో ఇంట్లో 750 గ్రాముల వెండి చోరీ
Next Article
పెదనాగంపల్లి రీసర్వే పరిశీలన లో ట్రైని కలెక్టర్ కృష్ణ తేజ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment