kntv
kntv

గుడ్లవల్లేరు మండలంలో ఇంట్లో 750 గ్రాముల వెండి చోరీ

33 minutes ago

ఇంట్లో చొరబడి 750 గ్రాముల వెండి చోరీ

గుడ్లవల్లేరు: మండలంలోని కూరాడలో ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 750 గ్రాముల వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగులగొట్టి బీరువాను ధ్వంసం చేసి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఎస్‌ఐ సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
దారి మధ్య లో 108 అంబులెన్సు డెలివరీ రూమ్ గా సుఖ ప్రసవం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment