kntv
kntv

రాష్ట్రపతి ముర్మును కలిసిన ఈయూ, బెల్జియం రాయబారులు

48 minutes ago

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో యూరోపియన్ యూని యన్ రాయబారి జీన్-ఎరిక్ పాకెట్, బెల్జియం రాయబారి సోఫీ కార్ల్‌షౌసెన్ నుంచి ఆధారపత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిన్లాండ్, వియత్నాం, మెక్సి కో, ఎస్టోనియా రాయబారులు కూడా తమ ఆధారపత్రాలను సమర్పించారు.