kntv
kntv

తన్వీపై అనాహత్‌ ఘన విజయం- ఆసియా క్రీడల సెమీస్‌లోకి

57 minutes ago

ఆసియా క్రీడలు 2026లో భారత స్క్వాష్‌ క్రీడాకారిణి అనాహత్ సింగ్ సెమీఫైన ల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సహచర క్రీడాకారిణి తన్వీ ఖన్నాను 11-2, 11-5, 11-3తో ఓడించింది. సెమీస్‌లో ప్రపంచ 6వ ర్యాంకర్‌ సటో మి వతనాబేతో తలపడనుంది.

Click here to Read More
Previous Article
జపాన్‌ ప్లేయర్‌పై ఘన విజయం- స్క్వాష్‌ సెమీస్‌లో అభయ్
Next Article
రాష్ట్రపతి ముర్మును కలిసిన ఈయూ, బెల్జియం రాయబారులు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment