kntv
kntv

షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

1 hour ago

ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు షూటింగ్‌లో తొలి స్వర్ణ పతకం లభించింది. సురుచి, కమల్జీత్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ స్వర్ణం సాధించింది. ఈ విజయం తో భారత షూటింగ్‌ బృందానికి ఊరట లభించింది. రానున్న ఈవెంట్లలోనూ పతకాలపై ఆశలు పెరిగాయి.