kntv
kntv

చక్రాయపేట లో భారత్ గ్యాస్ కొరత ఇబ్బందులు పడుతున్న ప్రజలు

1 hour ago

చక్రాయపేట మండలం సురభి బాల తిమ్మయ్య గారి పల్లెలో భారత్ గ్యాస్ వారు ప్రజలు ఇబ్బందులు గురి చేస్తున్నారు గ్యాస్ కోసం ఒక వ్యక్తి నాలుగైదు సార్లు తిరిగిన గ్యాస్ ఇవ్వడం లేదు సరైన రెస్పాన్స్ లేకపోవడంతో ప్రజలు గ్యాస్ యాజమాన్యంపై మండిపడుతున్నారు