kntv
kntv

కీసర మున్నేరుకు భారీ వరద నీరు....

4 hours ago

కంచికచర్ల: కీసర మునేటికి భారీగా వరద నీరు చేరుతోంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మునేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణమే స్పందించి మునేటి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
వినాయక చవితి రోజున ఎడారి.. నేడు నీటితో కళకళ!
Next Article
నాగేశ్వరావు పేట మాజీ సర్పంచ్ తాతా రాజాకు ఘనంగా సన్మానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment