kntv
kntv

వినాయక చవితి రోజున ఎడారి.. నేడు నీటితో కళకళ!

5 hours ago

చెన్నూరు: వినాయక చవితి పండుగ రోజున పూర్తిగా నీరు లేక ఎడారిని తలపించిన చెన్నూరు పెన్నానది, ప్రస్తుతం నీటితో కళకళలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పెన్నానదిలోకి భారీగా నీరు చేరడంతో నది రూపురేఖలు మారిపోయాయి. పండుగ రోజున నీటి కోసం ఎదురుచూసిన ప్రజలు, నేడు పెన్నానదిలో నీటి ప్రవాహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
వేలంలో 56500 రూపాయలకువెల్లిని చిందాడగరువు రామాలయం లడ్డు
Next Article
కీసర మున్నేరుకు భారీ వరద నీరు....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment