kntv
kntv

పారిశుధ్య పనులపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

1 month ago

ఆదోని పట్టణం లోని ఇంద్ర నగర్, ఆర్టీసీ కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ గారు ఆకస్మికంగా పర్యటించారు.వీధుల్లో పరిశుభ్రత,కాలువల పూడిక తీత పనులను తనిఖీ చేశారు.ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.