kntv
kntv

పాటుకూరి వారి నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రసాద్ బాబు

13 hours ago

రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురం కు చెందిన పాటుకూరి ఆంజనేయులు గారి కుమార్తె మణిలత - రాకేష్ వివాహ వేడుకలో పాల్గొన్న  సుగవాసి ప్రసాద్ బాబు గారు, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, పరస్పర ప్రేమాభిమానాలతోఆయురారోగ్య ఐశ్వర్యాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు.