kntv
kntv

పులివెందులలో వర్షం

15 hours ago

పులివెందుల పట్టణంలో మంగళవారం సాయంత్రం వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. వర్షంతో వాతావరణం చల్లబడగా, ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. రైతులు కూడా వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
Next Article
పురోహితుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడంపై హర్షం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment