kntv
kntv

నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

16 hours ago

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభా కాంక్షలు. దేశ ప్రగతికి అంకితభావంతో, నిరంతర ఉత్సాహంతో సేవలందిస్తున్న ఆమెకు ఆయురారోగ్యాలు, సంతోషం, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆమె సేవలు మరింత కొనసాగాలని కోరుకున్నారు.