kntv
kntv

ఇతర రాష్ట్రాల పాలనలో జోక్యం వద్దు: డీకే శివకుమార్

58 minutes ago

 

కావేరి వన్యప్రాణి అభయారణ్యంలో ముగ్గురు తమిళులు మృతి చెందిన ఘటన పై తమిళనాడు సీఎం విజయ్ స్పందించిన నేపథ్యంలో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒక రాష్ట్ర పాలనలో మరో రాష్ట్రం జోక్యం చేసుకోకూడ దు” అన్నారు. 2015 శేషాచలం ఎన్‌కౌంటర్‌ను కూడా ప్రస్తావించారు.