kntv
kntv

రాజకీయాల్లో భాష దిగజారడం ఆందోళనకరం: రాజ్‌నాథ్ సింగ్

1 month ago

వెంకయ్య నాయుడు జీవితం, పని తీరును చూసి ప్రజా జీవితంలో భాషకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాజకీయ ప్రసంగాల్లో భాష దిగజారడం ఆందోళనకరమని, ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించదగినవని పేర్కొన్నారు.