kntv
kntv

🌧️ వర్షాలు కురవాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు 🙏

38 minutes ago

తలుపుల మండలం గుండు వారి పల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తులు గంగమ్మ తల్లికి 101 బిందెల నీళ్లు పోసి మొక్కులు చెల్లిస్తున్నారు. 🌧️🙏

🌾 పాడిపంటలు పచ్చగా కళకళలాడాలని

💧 చెరువులు, కుంటలు నిండాలని

అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తున్నారు.

🙏 గంగమ్మ తల్లి కరుణతో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుందాం. 🙏

Click here to Read More
Previous Article
కృష్ణా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ ఎమ్మార్పీఎస్ ధర్నా
Next Article
రాజకీయాల్లో భాష దిగజారడం ఆందోళనకరం: రాజ్‌నాథ్ సింగ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment