kntv
kntv

విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద కార్మికుల నిరసన.

1 month ago

విశాఖ ఎయిర్‌పోర్టు మూతపడటంతో 200 మందికి పైగా కార్మికులు రోడ్డున పడి ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా విమానాశ్రయాన్నే నమ్ముకున్నామని, హుద్‌హుద్ తుఫాను, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించినా ఇప్పుడు పట్టించుకునే వారే లేరని కన్నీరుమున్నీరవుతున్నారు.తమకు తక్షణమే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.