kntv
kntv

టెస్టుల్లో 350 వికెట్ల క్లబ్‌లోకి రవీంద్ర జడేజా

1 hour ago

శ్రీలంక కెప్టెన్‌ను అద్భుతమైన లెంగ్త్‌తో బోల్తా కొట్టించిన జడేజా.. భారత్ తరఫున టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు అనిల్ కుంబ్లే – 619 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ – 537 వికెట్లు కపిల్ దేవ్ – 434 వికెట్లు హర్భజన్ సింగ్ – 417 వికెట్లురవీంద్ర జడేజా – 350* వికెట్లు