kntv
kntv

గిల్‌ అద్భుత క్యాచ్.. మంజ్రేకర్ ఫిదా

39 minutes ago

శ్రీలంకతో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టు  కున్నాడు. కుల్దీప్ యాదవ్ 17వ ఓవర్‌లో కమిందు మెండిస్ కొట్టిన బంతిని ఎక్స్‌ట్రా కవర్‌లో గిల్ ఎడమవైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతంగా అందుకు న్నాడు. ఈ క్యాచ్‌ను చూసిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గిల్‌ ప్రతిభను ప్రశంసించాడు.

Click here to Read More
Previous Article
పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజనకు ఆమోదం
Next Article
‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ దూకుడు.. 3 రోజుల్లో ₹100 కోట్లు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment