kntv
kntv

పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజనకు ఆమోదం

50 minutes ago

పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజించే ప్రతిపాదనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ శాఖ పరిధిలోని కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ వారు ఆమోదం తెలిపారు

 రాక్ No 13033/14/2026/H2, తేదీ15-08- 2026 ద్వారా పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు