kntv
kntv

ఎ.పి.లో రేపటి నుంచి జూడ ల విధుల భహిష్కరణ.

1 hour ago

స్టైఫండ్ పెంపు కోరుతూ ఏపీ జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరించనున్నారు.
​దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో నిరంతర వైద్యం అందేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. సిబ్బంది సెలవులన్నీ రద్దు చేసింది.