kntv
kntv

శభాష్ రాముడు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం

1 month ago

బ్రహ్మంగారిమఠం: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రాంగణంలో భక్తురాలు పోగొట్టుకున్న పర్సును గుర్తించి, పర్సులోని నగదును, భక్తురాలు సావిత్రమ్మకు రాముడు తిరిగి అందజేశారు. తనకు దొరికిన సొమ్మును నిజాయితీగా యాజమాన్యానికి అప్పగించి, బాధితురాలికి తిరిగి అందజేసిన రాముడి నిజాయితీని మఠం సిబ్బంది, భక్తులు అభినందించారు.