kntv
kntv

మంత్రిని జిల్లా అధ్యక్షుని ఘనగా స్వాగతం పలికిన బీటెక్ రవి

1 month ago

వేంపల్లెలోని నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గారికి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు.