kntv
kntv

గండిక్షేత్రంశ్రీ వీరాంజనేయ శ్రావణమాసం ఉత్సవాలు

1 month ago

చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో రామబాణంతో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని  మొదటి శ్రావణ శనివారం పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు స్నానాలు ఆచరించుటకు పవిత్ర పాపాన్ని నదిలో నీరు ప్రవహించుంది ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఆలయచైర్మన్ వెంకటస్వామి తెలిపారు 

Click here to Read More
Previous Article
ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా? ఇది తెలుసుకోండి
Next Article
మంత్రిని జిల్లా అధ్యక్షుని ఘనగా స్వాగతం పలికిన బీటెక్ రవి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment