kntv
kntv

స్వాతంత్ర్య దినోత్సవం.. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

2 hours ago

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కాను న్నాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉదయం 4 నుంచి 11 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. భారీ వాహనాలపై రాత్రి 10 నుంచి ఉదయం 11 వరకు ఆంక్షలు ఉంటాయి. 2,400 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు.