kntv
kntv

వృషకర్మ సెట్స్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ బర్త్‌డే వేడుకలు

1 month ago

‘వృషకర్మ’ సినిమా సెట్స్‌లో నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ గారి పుట్టినరోజు వేడుకలను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్ శరవేగంగా కొనసాగుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.