kntv
kntv

ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం drశ్రీనివాసుకుు

1 month ago

పెదపారుపూడి: జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. వైద్యుల బృందంలో భూషణగుళ్ళకు చెందిన కీ.శే. డాక్టర్ సూరపనేని బలరామకృష్ణయ్య కుమారుడు డాక్టర్ సూరపనేని శ్రీనివాసు కీలక పాత్ర పోషించడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఆయనకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Click here to Read More
Previous Article
గ్రేటర్ విజయవాడ కు ప్రతిపదన వినతిపత్రం - పోతిన మహేష్
Next Article
వృషకర్మ సెట్స్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ బర్త్‌డే వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment