kntv
kntv

కంచికచర్లలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ...

1 month ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అధికారులు హర్ ఘర్ తిరంగా ర్యాలీని గురువారం నిర్వహించారు. పాఠశాల నుండి ప్రారంభమైన ర్యాలీ  పట్టణంలో ప్రధాన రహదారుల నుండి నెహ్రూ సెంటర్, చెవిటికల్లుసెంటర్ వరకు సాగింది. విద్యార్థులు, అధికారులు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.