kntv
kntv

కొండాపురంలో NDA 2ఏళ్ల పాలనపై టీడీపీ ప్రచారం

1 hour ago



జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి సూచనలతో కొండాపురం మండలంలో NDA ప్రభుత్వ 2 ఏళ్ల సంక్షేమ పథకాలపై టీడీపీ డోర్ టు డోర్ నిర్వహించింది. కొండాపురం, గండ్లూరు, ఓబన్నపేట, ముచుమర్రిలో కరపత్రాలు పంచారు. పి. నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి, పద్మజ, బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.