kntv
kntv

చిరంజీవి లాంచ్ చేసిన 'అబ్జెక్షన్ మై లార్డ్' ట్రైలర్

4 hours ago

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'అబ్జెక్షన్ మై లార్డ్' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో శ్రీకాంత్, ముకేష్ రిషి కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌లో ఉత్కంఠభరిత కోర్టు సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. జులై 31 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.