kntv
kntv

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ

1 month ago

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్ల లో విడుదలై తొలి షోలకే మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్ల నటన, ఇద్దరి కెమిస్ట్రీ, మణిశర్మ సంగీతం, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆక ట్టుకుంటున్నాయి. అయితే సెకండాఫ్ నెమ్మదిగా సాగడం సినిమాకు ప్రధాన మైనస్‌గా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Click here to Read More
Previous Article
కియా సైరోస్ ఈవీ లాంచ్.. 526 కి.మీ రేంజ్‌తో ఆకర్షణ
Next Article
చిరంజీవి లాంచ్ చేసిన 'అబ్జెక్షన్ మై లార్డ్' ట్రైలర్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment