kntv
kntv

సాంస్కృతిక కార్యక్రమాలు

1 hour ago

శ్రీశైలదేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగాశ్రీ కళానర్తన కూచిపూడి అకాడమీ,హైదరాబాదు వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.నిత్యకళారాధన వేదిక వద్ద ఈరోజు సాయంకాలం కూచిపూడి నృత్య ప్రదర్శన  కార్యక్రమములో సంప్రదాయ నృత్యం వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు భక్తులు ఎంతో ఆకట్టుకున్నాయి