kntv
kntv

నేర్సుపల్లి గ్రామలో నీటి కమిటీల (VWC) ఏర్పాటు చేశారు

1 hour ago

చక్రాయపేట మండలం నేర్సు పల్లి గ్రామం సచివాలయం నందు WASHE Instiute NGO స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చెరువులు చక్రాయపేట వాతావరణ మార్పులకు అనుకూలంగా, సుస్థిరమైన నీటి భద్రత కలిగిన మండలంగా తీర్చిదిద్దడం

గ్రామ నీటి కమిటీల (VWC) ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సానే రాహుల్ టిడిపి నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర ఖండన
Next Article
కుప్పారెడ్డిపాలెం హైవేలో శ్రేష్ట హోటల్ 5వ వార్షికోత్సవం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment