kntv
kntv

పారాదీప్ తీరంలో SAREX-2026 సముద్ర రక్షణ విన్యాసం

47 minutes ago

పారాదీప్ తీరంలో భారత తీర రక్షక దళం 12వ జాతీయ సముద్ర శోధన, రక్షణ విన్యాసం SAREX-2026 నిర్వహించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ విన్యాసంలో సాం కేతికతను వినియోగించి సముద్ర ప్రమాదాల సమయంలో రక్షణ చర్యలను బలోపేతం చేయడం, సముద్ర భద్రతను మెరుగుపరచడంపై దృష్టి సారించా రు.