kntv
kntv

అడ్డంకులు దాటుకుని నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

49 minutes ago

సూళ్లూరుపేట ఆబాక ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బొగ్గుల సురేష్ నామినేషన్ దాఖలు. నిన్న MPDO కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు పత్రాలు లాక్కొని చింపేసినా, బెదిరింపులకు భయపడకుండా నేడు కాంగ్రెస్ ఇన్చార్జ్ డి. కిరణ్ అండతో నామినేషన్ వేశారు. ఆబాక ప్రజల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమని డి. కిరణ్ ధీమా వ్యక్తం చేశారు.