kntv
kntv

తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ హౌస్ అరెస్ట్

1 hour ago

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల నేపథ్యంలో తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్లవద్దంటూ నోటీసులు ఇచ్చారు. ఎంపీ నివాసం ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీలో భారీగా పోలీసులను మోహరిం చారు.