kntv
kntv

కదిరి బేరిపల్లి లో తప్పిపోయిన బాలుడు.

1 hour ago

ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు బి దశ్విన్ ఇతను మార్నింగ్ 5:30 నుండి కనిపించడం లేదు పాల ప్యాకెట్ కోసం అంగడికి వచ్చి అప్పటినుంచి తప్పిపోయినాడు ఇతని ఊరు వచ్చి బేరిపల్లి కాలనీ దయచేసి ఎక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్ కి కాల్ చేయండి  నెంబర్ 630 539 2602 ఇతని ఇంటి నుండి బయలుదేరినప్పుడు రెడ్ కలర్ టీ షర్ట్ మరియు నిక్కర ధరించినాడు.