kntv
kntv

సూళ్లూరుపేటలో నామినేషన్ల వేళ హైడ్రామా

54 minutes ago


సూళ్లూరుపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లకు వచ్చిన వైకాపా మాజీ ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బొగ్గుల సురేష్ లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారని ఆరోపణ. కాంగ్రెస్ అభ్యర్థి పత్రాలు చింపివేసినట్లు విమర్శలు. చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఇన్చార్జ్ డి. కిరణ్ డిమాండ్.

Click here to Read More
Previous Article
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు
Next Article
దొరవారి సత్రం మండలంలో టీడీపీ MPTC అభ్యర్థుల సందడి!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment