kntv
kntv

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి?

1 hour ago

టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తన అనుచరులతో కలిసి అక్టోబర్ 22న వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో ఈ చేరిక జరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె మేయర్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 
Click here to Read More
Previous Article
కొండాపురం ఎంపిటిసి స్థానాలకు 5 నామినేషన్
Next Article
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment